మాజీ ముఖ్యమంత్రి రోశయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న మంత్రులు కెటిఆర్, కొప్పుల
పెద్దపల్లి జిల్లా అగ్నిధార న్యూస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,తమిళనాడు మాజీ గవర్నర్ గా పనిచేసిన శ్రీ రోశయ్య మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటని ఒక గొప్ప నాయకుని కోల్పోయామని మంత్రులు కేటీఆర్ , కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈరోజు ఆయన నివాసంలో భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
