గోదావరిఖని-: అతివేగం ఒక ప్రాణం తీసింది.
గోదావరిఖని అగ్నిధార న్యూస్ :రమేష్ నగర్ ప్రాంతంలో ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనం పైన అతి వేగంగా రావడం వల్ల బైక్ అదుపుతప్పి ఆంధ్ర బ్యాంక్ పక్కన సైకిల్ షాప్ సెంటర్ గుద్దుకొని ఒక వ్యక్తి దుర్మరణం చెందగా, మరో ఇద్దరికీ సీరియస్ సుమారుగా రాత్రి 12:30 కి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
