✍️✍️వోల్లాల జలంధర్ గౌడ్./ జగిత్యాల జిల్లా

      జగిత్యాల జిల్లా అగ్ని ధార న్యూస్:
కొడిమ్యాల మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన బోనగిరి పోచవ్వ గతం ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా , మరియు కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన కొప్పుల నవీన్ గత ఆరు రోజుల క్రితం మృతి చెందగా సోమవారం రోజున చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ మృతుల కుటుంబ సభ్యులను పరమార్శించి మనోధైర్యాన్ని ఇచ్చారు. మృతికి గల కారణాలను తెలుసుకొని తన ప్రగాఢ సానుభూతి తెలిపారు..వారి వెంట కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మేనేని రాజనర్సింగరావు, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, తెరాస మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్,కోనాపూర్ సర్పంచ్ చెక్కపెల్లిస్వామిరెడ్డి,MPTCసామలలక్ష్మణ్,ఈరెల్లి నర్సయ్య,కోలాపురం,రమేష్,శుఖూర్,బైరి వెంకటి, మొగిలి రాకేష్,దీకొండ, చంద్రశేఖర్,సరిపెల్లి రత్నాకర్, బొడ్డు నరేష్,గుడికందుల వినోద్,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.