జగిత్యాలజిల్లా: మల్యాలఅగ్నిధారన్యూస్: మల్యాల మండలం రాజారాం గ్రామంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు, మల్యాల పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని జగిత్యాల ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి లోని మార్చురీ గదిలో భద్ర పరిచామని…మృతుని గుర్తు పట్టినవారు వివరాలు తెలిసినవారు .  ఈ పోలీస్ అధికారులకు తెలుపగలరు, అన్నారు. మల్యాల సీఐ రమణమూర్తి, ఫోన్: 9440619333, మల్యాల ఎస్ఐ చిరంజీవి ఫోన్ 9440795284 లకు సమాచారం ఇవ్వాలని కోరారు….