జగిత్యాల జిల్లా అగ్నిధార న్యూస్ రైతుల సంక్షేమమే సీఎం కెసిఆర్ లక్ష్యం..ఎంపీపీ మెన్నెని స్వర్ణలత నర్సింగావు బుధవారం రోజున కోడీమ్యాల మండల కేంద్రంలో ఎంపీపీ మెన్నెని స్వర్ణలత రాజనర్సింగరావు రైతులకు రైతు బంధుడబ్బులు నేరుగా రైతుల ఖాతాలలో వేసిన సందర్భంగా సీఎం కెసిఆర్ మరియు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ ,చొప్పదండి శాసన సభ్యులు సుంకే రవిశంకర్ చిత్రపటానికి క్షీరాభిషేకంచేశారు.ఈసందర్భంగారాజనర్సింగరావుమాట్లాడుతూ, రైతుల సంక్షేమమే సీఎం కెసిఆర్ ద్యేయం అన్నారు. రైతులు పక్షాన కేంద్రం పై పోరాటం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు . ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపి పర్లపెల్లి ప్రసాద్ మరియు మండల రైతుబంధు అధ్యక్షుడు అంకం రాజేశం , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సింగిరెడ్డి తిరుపతి రెడ్డి , పట్టణ R.S.S అధ్యక్షుడు సరిపెళ్లి రత్నాకర్ , మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ , ఉపాధ్యక్షుడు రొడ్డ శరత్ , S.C సెల్ మండల అధ్యక్షుడు నెరేళ్ల మహేష్ , మండల మిడియసేల్ అధ్యక్షుడు గుండు రాజ్ కుమార్ , పట్టణ శాఖ అధ్యక్షుడు కొత్తూరి స్వామి , ఉపసరపంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు కొలపురం రమేష్ , గ్రామశాఖ అధ్యక్షడు మొర్రి అశోక్ , సింగిల్ విండో డైరెక్టర్స్ పాదం శ్రీను , ఇరు శంకర్ , మంకాలి గంగయ్య , వాణిజ్య సెల్ అధ్యక్షులు రాగి రఘునందన్ , టి.ఆర్.ఎస్ మండల నాయకులు , బైరి వెంకటి , కట్ల స్వామి , వార్డుమెంబర్ రాకేష్ , రైతులు టి.ఆర్.ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు