కరీంనగర్,అగ్నిధారన్యూస్: కరీంనగర్ జైల్లో ఉండి హైకోర్టు ఆదేశాలతో  బెయిల్ పై జైలు నుండి, విడుదలైన, బీజేపీ, రాష్ట్రఅధ్యక్షులు ,కరినగర్ ఎంపీ బండి సంజయ్ ని గురువారం రోజు మర్యాద పూర్వకంగా కరినగర్ లో తన నివాసంలో కలిసిన పెద్దపల్లి బీజేపీ నాయకులు.శిలారపు పర్వతాలు,తంగేడ రాజేశ్వర్ రావు,పోల్సాని సంపత్ రావు,ఉండుంటి ప్రభాకర్ తదితరులు…..