పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణంలో గురువారం రోజు పెద్దపల్లి జిల్లా డ్రగిస్ట్& కెమిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా మాడూరి వినోద్ కుమార్ ను TRS పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ కనుకుంట్ల సదానందం భాష తదితరులు ఉన్నారు .
