పెద్దపల్లి మండలం బ్రాహ్మణ పల్లి పాఠశాలలో క రో న వాక్సిన్. వేయించిన హెడ్మాస్టర్ దామోదర్ రెడ్డి పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: రాష్ట్రంలో కరోన విజృంభిస్తున్న దృష్ట్యా గురువారం రోజున జిల్లా పరిషత్ హైస్కూల్ బ్రాహ్మణపల్లి లో రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది చే 10వ తరగతి. విద్యార్ధులకు కరోన వాక్సిన్ పాఠశాల ఇంఛార్జి hm Poreddy Damodar reddy ఆధ్వర్యంలో వేహించరు. 27,మంది కి వాక్సిన్ వేయించ మన్నారు . ఈ కార్యక్రమం లో బ్రాహ్మణపల్లి సర్పంచ్ జి మల్లేశం.anm సుజాత. ఆశా వర్కర్లు కమల ఉపాద్యాయ లు కే.విజయ భాస్కర్. గ్రేస్ నిరీక్షణ. ఏ. కుమాస్వామి. డి. కుమాస్వామి .రూప. తిరుమల. ఈ రవీందర్. పాల్గొన్నారు.
