మానవత్వాన్ని చాటిన మారేడుగొండ SSC 2012 మిత్రులు
పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: గురువారం రోజు పెద్దపల్లి మండలం మారేడుగొండ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన SSC 2012 మిత్రుడు కమటం రాకేష్ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి SSC 2012 మిత్రులు 16,500 రూపాయలు ఆర్థిక సహాయం అందించి మేమున్నామని మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి కల్పించారు …. ఈ కార్యక్రమంలో ssc మారేడుగొండ మిత్రులు,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
