హత్య చేసిన నిందితులను అరెస్ట్ . డిఎస్పీ రత్నాపురం ప్రకాష్.

జగిత్యాల జిల్లా, అగ్నిధార న్యూస్:  జిల్లా కేంద్రంలోని గత వారం రోజుల క్రితం సుతారి పేట్ కు చెందిన ఖాజ హమీదుద్దీన్ అనే రిటైర్డ్ మున్సిపల్ ఉద్యోగిని హత్య చేసి ఖిల్లా లోని కందకంలో     పడేసిన నిందితులు ముద్ధస్సిర్ అలీ @ అబ్బు మరియు ఇమ్రాన్ అనే ఇద్దరూ నిందితులను …..         డిఎస్పి   రత్నాపురం ప్రకాష్ అరెస్ట్ చేసి మీడియా ముందు వివరాలు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 9 లక్షల 50 వేల నగదు ఆటో స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు  తెలిపారు .ఈ కార్యక్రమంలో లో సీఐ కోరే కిషోర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.