హనుమంతునిపేట గ్రామంలో ఘనంగా రైతుబంధు ఉత్సవాలు…………………………………..                    పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం లోని హనుమంతుని పేట గ్రామంలో రైతుబంధు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి KCR చిత్రపటానికి గ్రామ పంచాయతీ వద్ద రైతుల తో కలిసి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి రైతులను పట్టించుకోలేదని, రైతులకు పెట్టుబడి ఇచ్చి రాజును చేస్తున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని, జన్మంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామనిఅన్నారు.ఈ కార్యక్రమంలో. సర్పంచ్ సదయ్య ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి,మండల పార్టీ అధ్యక్షులు     మార్కు లక్ష్మణ్, ఎంపీటీసీ లక్ష్మీ-గట్టేషం,రైతుబంధు మండలాధ్యక్షుడు అనంతరెడ్డి,ఉప సర్పంచ్ నాగేశ్వర్ రావు,PACS ఛైర్మెన్ మాదిరెడ్డి నరసింహా రెడ్డి,PACS డైరెక్టర్ మేకల కుమార్,గ్రామ శాఖ అధ్యక్షుడు కనకయ్య,రైతు బంధు గ్రామాధ్యక్షుడు ప్రభాకర్ రావు, నవీన్, , బయ్య కొమురయ్య,దామ కనకయ్య,గ్రామ పాలకవర్గం, తెరాస ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.