పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: కాల్వ శ్రీరాంపూర్ మండలం గుండారం వద్ద ఆదివారం రోజు మధ్యాహ్నం ఒక గంట ప్రాంతంలో ఓవర్ స్పీడ్ కారణంగా బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టుకు ఢీకొని పెరుగు గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు దాసరి అజయ్ తీవ్రగాయాల పాలయ్యాడు.కాల్వశ్రీరాంపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
