అగ్నిధారన్యూస్( జగిత్యాల ):జగిత్యాల పట్టణంలో గుట్కా నిలువలు ఉన్నాయన్న నమ్మదగిన సమాచారంతో పలు దుకాణల్లో సోదాలు నిర్వహించిన జగిత్యాల పట్టణ పోలీసులు.
8 దుకాణాలపై దాడులు నిర్వహించి 30 వేల విలువ చేసే నిషేదిత గుట్కాను పట్టుకున్నట్లు. జగిత్యాల పట్టణ సీఐ కోరే కిషోర్. తెలిపారు.
