అగ్నిధారన్యూస్( కాల్వ శ్రీరాంపూర్ ):కాల్వశ్రీరాంపూర్
మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆదివారం కుష్టు వ్యాధిపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ శ్రీనివాస్, పి హెచ్ న్ భాగ్యలక్ష్మి సూపర్వైజర్ హెల్త్ సూపర్వైజర్ నీరజ, ఏ ఎన్ ఎం లు సరోజన ,రజిత, ఆశాలు శారద ,మౌనిక, సరోజన వైద్య సిబ్బంది పాల్గొన్నారు.