శ్రీరాంపూర్ డివిజన్లో సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడిస్తున్న జిఎం సురేష్
అగ్నిధార న్యూస్ (నస్పూర్)
సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా గనుల్లో ఫిబ్రవరి మాసం వరకు నిర్దేశిత లక్ష్యసాధనలో 94 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల,G.M.సురేష్ పూర్తి వివరాలు వెల్లడించారు. RK5-105 శాతం, RK6-103 శాతం,RK7-90 శాతం RK న్యూటెక్ లో-95 శాతం SRP1-103 శాతం SRP3,3A-91 శాతం IK1A-133 శాతం SRP,OC2 -77 శాతం IKOC-134 శాతం బొగ్గు ఉత్పత్తిసాధించాయని,G.M. స్పష్టం చేశారు.

