అగ్నిధారన్యూస్ ( మంచిర్యాల ):మహాశివరాత్రి సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు అల్పాహారం పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్సీ,ఏఐసీసీ సభ్యులు ప్రేమ్ సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తదితరులు పాల్గొన్నారు.

