అగ్నిధారన్యూస్ మంచిర్యాల కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటి ముట్టడి
ఎమ్మెల్యే కుమారుడు విజిత్. మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నీ జిల్లా అద్యక్షురాలు సురేఖ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రోజు ..ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ మహిళ కార్యకర్తలు. కొక్కిరాల సురేఖ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కుమారుడు విజిత్. ఎమ్మెల్యే కుమారుడి వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్ మహిళ కార్యకర్తలు. విజిత్ రావు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఇంట్లోకి దూసుకెళ్లిన మహిళా కార్యకర్తలు ప్రయత్నించారు. విజిత్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే ఇంటి వద్ద తెరాస, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తం పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
