అగ్నిధార న్యూస్(  జగిత్యాల గురువారం రోజు సెర్ప్ ఉద్యోగులు జగిత్యాల జిల్లా పరిషత్ క్యాంపు కార్యాలయంలో జెడ్పీ చైర్ పర్సన్  దావ వసంత సురేష్ తోకలిసి,కేసీఆర్ కి  జీవితాంతం ఋణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు  సెర్ప్ ఉద్యోగుల కు సీఎం కెసిఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే విదంగా వేతనాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు . …..మహిళ ల ఆర్ధిక అభివృద్ధి కి పాటుపడుతున్న సెర్ప్ ఉద్యోగుల కు వేతనాలు పెంచినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఈ విషయంలోఎంతో చొరవ తీసుకున్నందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు , జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్ , జిల్లా శాసనసభ్యులకు మరియు జెడ్పీ జెడ్పీ చైర్ పర్సన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత కొద్దికాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న 4080 మంది సెర్ప్ ఉద్యోగులకు మంచి మనసుతో ముఖ్యమంత్రి   వేతనాలు పెంచారని తెలిపారు. .ఈ కార్యక్రమంలో       జిల్లా సెర్ప్ నాయకులు:జి.రాజయ్య, కె.చక్రవర్తి, ఏ.ఏ.ఆర్.శంకర్,యo.దాస్, ఏ.శ్రీనివాస్,వి.గంగాధర్, ఆర్.చంద్రకళ,రత్నకర్,మరియాసంతోష్,రాజయ్య,రవీందర్, హుస్సేన్,మోహన్, దాస్,గంగారాం, పురుషోత్తమ్, శశి, సాగర్,రాజేందర్ మరియు పలువురు సేర్ఫ్, సిబ్బంది పాల్గొన్నారు.