సంప్రదింపు ఇమెయిల్: agnidharanews-archives@ip-fenwick.com
© 2021 Agni Dhara News. అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది.

.*శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట *
-ప్రత్యేక పూజలు నిర్వహించిన మంథని ఎమ్మెల్యే         దుద్దిళ్ళ ,,పాల్గొన్న ప్రజా ప్రతినిధులు
మండల కేంద్రంలో బుధవారం పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి.
సకల శుభాలు కలగాలని ,నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.