అగ్నిధారన్యూస్ ( రామగుండం ) గురువారం రొజు రామగుండంలో పైట్ ఫర్ బేటర్ సొస్తేటీ ఆధ్వర్యంలో కరొన కల్లోలం సృష్టించిన సమయంలో రామగుండం నియోజకవర్గంలో ప్రజలకు వివిధ రకాలుగా సేవలందించిన దాదాపు 150 మంది సామాజిక కార్యకర్తలకు సత్కార కార్యక్రమం మద్దెల దినేష్ నేతృత్వంలో స్థానిక శ్రీ నగర్ కాలనీ లొని… కాన్ఫరెన్స్ హల్ లొ ఘనంగా నిర్వహించారు…. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పెంట రాజేష్, జెడ్ పి టి సి కందుల సంధ్యారాణి ,సింగరేణి జిఎం నారాయణ పాల్గొని మాట్లాడుతూ….

ప్రొత్సాహం….సామాజిక సేవకూ కొండంత బలమన్ని ఇస్తుంది అన్నారు…. . అపదలొ ఉన్న వారికి అపన్న హస్తం అందించాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ స్వీకరించాలని పేర్కొన్నారు… సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు సామాజిక గుణాన్ని అలవర్చుకోవాలని వక్తలు సూచించారు .ఈ ప్రాంత ప్రజలు దయార్థ గుణం కలిగిన వారు అనడానికి నిదర్శనం కరొన సమయంలో ప్రజలకు సామాజిక కార్యకర్తలు చేసిన సేవ నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ కవిత ,సరొజిని,బొడ్డు రజిత రవీందర్, పెద్దెల్లి తేజస్వీని ,ప్రకాష్, సనా ఫక్రుద్దీన్, రాజ్ కిరణ్, దయానంద్ గాంధీ, ఏలేశ్వరం వేంకటేశ్వర్లు, కౌటం బాబు, గొలివాడ చంద్ర కళ, ముద్దసాని సంధ్యా రెడ్డి, పల్లెర్ల రమేష్ గౌడ్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ సభ్యులు రేణికుంట్ల నరేందర్ .. ఆరెపల్లి మానస్ కుమార్.మండల శ్రీనివాస్. శ్యామ్ రాజ్.. ఈర్ల రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

