అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) : పెద్దపల్లి పట్టణంలోని 6 వ వార్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీహిత డిజిటల్ ఫోటో కలర్ ల్యాబ్ ని ఆదివారం రోజు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ,మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య , కౌన్సిలర్ లు పెద్ది గీతాంజలి-వెంకటేష్, లైసెట్టి భిక్షపతి,ఐరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులున్నారు.