అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి )గురువారం రోజున పెద్దపల్లి జిల్లా పంచాయతి అధికారి కార్యాలయములో, తెలంగాణ రాష్ట్ర కలెక్టర్ పంచాయతి విభాగము మినిస్టిరీయల్ ఎంప్లాయిస్ అసోసియోషన్ 2022 సంవత్సరo క్యాలండర్ ను, జిల్లా పంచాయతి అధికారి వి. చంద్రమౌళి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టి.రాంబాబు, డివిజనల్ పంచాయతి అధికారి పెద్దపల్లి, మంథని,రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, సయ్యద్ అఫ్సర్, గోపీ,రజాఖ్ డిపిఓ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.