అగ్నిధార( సంగారెడ్డి).ట్రే డెంట్ సుగర్. చైర్మన్ ఉమా కాంత్ పాటిల్ జన్మదిన వేడుకలను . తెరాస.పార్టీ నా యకులు . రైతుసంఘం నాయకులు. అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు .. సి డి సి. కార్యాలయం లో 76. స్వాతంత్య్ర దినోత్సవం..లో బాగంగా జండ ఆవిష్కరించి .. జన్మదిన వేడుకలు నిర్వహించారు . . ఎమ్మెల్యే. క్యాంపు కార్యాలయం లో  జండా ఆవిష్కరించిన అనంతరం ఎం. ఎల్ ఎ. మనిక్ రావు. ఆధ్వర్యం లో . ఘనంగా పాటిల్ ని శాలువా పూలమాల తో సత్కరిచారు … ఈ కార్యక్రమం లో . టౌన్ అధ్యక్షులు.మొహియుద్దీన్ ఇ జ్రైల్ బాబీ ఆత్మ కమిటీ చైర్మెన్ పెంట రెడ్డి . మాజీ చైర్మెన్ విజయకుమార్. జహరాబాద్ మండల తెరాస అధ్యక్షులు ఎం. జీ.రాములు. జర సంగం రైతు సమితి కన్వీనర్ సుభాష్ రావు. మున్సిపల్ మాజీ చైర్మన్ మాంకల్ సుభాష్. మనికౌన్సిలర్లు రాములు నేత.యునుస్. బండి మోహన్ కళ్లెం రవీందర్ … సి డీ సి కార్యాలయం లో .. జరసంగం తెరాస అధ్యక్షులు రచయ్యా స్వామి సీనియర్ నాయకులు .జునేగవ్ ఎం పి టి సి.విజేందర్ రెడ్డి.  తె రా స నాయకులు సంగమేష్ పాటిల్… సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు.బి.జగదీశ్వర్… సర్పంచ్లు..ఎం పి టి లు. గ్రామ తెరాస అధ్యక్షులు…. న్యల్కల్ మాండల్ నాయకులు తెరాస మాజీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి. ఎం పి టి సి లు సర్పంచ్లు.. తెరాస నాయకులు .మొగుడం పల్లి..కోహిర్ తెరాస నాయకులు పాల్గొని ఘనంగా నిర్వహించారు.. కో హీ ర్ నాయకులు. బడం పెట్ లో రచన్న స్వామి మందిరం లో అర్చన పూజలు నిర్వహించి. ఆలయ ప్రాంగణం లో కేక్ కట్ చేసి పాటిల్ గర్ని పూలమాల శల్వలతో సత్కరించారు …. జరాసంగం లో సంగమేశ్వర టెంపుల్ లో పాటిల్ తో పూజలు జరిపించి మండల నాయకులు అర్చకులు . టెంపుల్ ఈ ఓ.. శాలువా పూలమాల తో సత్కరి న్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు … ఈ కార్యక్రమం లో జరసం గం టౌన్ అధ్యక్షులు ఎజా స్ బాబా . నాగేశ్వర్ సజ్జన్ సంతోష్ పాటిల్. పాల్గొన్నారు .