అగ్నిధారన్యూస్ (పెద్దపల్లిక్రైమ్) శనివారం  రోజు గుర్తు తెలియని పురుషుడు వయసు దాదాపు 30 నుండి 35 సంవత్సరాలు రాఘవపురం – రామగుండం రైల్వే స్టేషన్ల మధ్య బహుశా ఎదో రైలు బండి నుండి పడుటవలన చనిపోయి ఉంటాడు. ఆతడు బ్లూ రంగు జీన్స్ ప్యాంటు, మెరున్ రంగు హాఫ్ షర్ట్ ధరించి ఉన్నాడు. నలుపు రంగు తల వెట్రుకలు, ఎరుపు రంగు ఛాయా, కొళ ముఖం చనిపోయిన అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు శవాన్ని గోదావరిఖని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ రూమ్ లో  భద్రపరచమని  చనిపోయిన వ్యక్తి గుర్తింపు ఏమైనా వివరాలు తెలిసినచో జి.తిరుపతి రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామగుండం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు తెలిసినవారు ఈ కింది చారవాణి  నెంబర్లకు  తెలుపగలరన్నరు.

9440700039, 9949304574.