కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు.
నియంత పాలనను అంతమోందించాలి.
కాంగ్రెస్ పార్టీతోనే యువతకు బంగారు భవిష్యత్తు.
ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే.
అగ్నిధారన్యూస్,సుల్తానాబాద్:
సోమవారo రోజు ఎలిగేడు మండలం, శివపల్లి గ్రామంలోని పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు నివాసంలో
ఎలిగేడు మండలం, నర్సాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్తరెడ్డి ఆశోక్ రెడ్డి (రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు), తంగేళ్ల తిరుపతి యాదవ్ (యాదవ సంఘం అధ్యక్షులు), తంగేళ్ల స్వరూప సమ్మయ్య (వార్డు సభ్యులు)
యాదగిరి రవి (ముదిరాజ్ సంఘం అధ్యక్షులు), మ్యాదవేని ఆనంద్ గొడుగు రాజయ్య, పోరండ్ల మల్లేశం, యాదగిరి ఓదెలు, మ్యాదరవేని శ్రీనివాస్, పారునందుల దివాకర్ ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షులు)మ్యాదరవేని సంపత్, తెలుకుంట సాధనందం, మ్యాదరవేని శ్రవణ్, రాధారాపు రాములు, యాదగిరి సతీష్, తుడి కనుకయ్య, యాదగిరి రంజిత్, మ్యాదరవేని రమేష్, యధగిరి సది, తంగేళ్లపల్లి లక్ష్మినారాయణ, కొత్తరెడ్డి వేణుగోపాల్ రెడ్డి పాటు తదితరులు,సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు పురెళ్ల సంపత్ గౌడ్,పురెళ్ల శ్రీనివాస్ గౌడ్, పల్లెర్ల కుమార్ గౌడ్,తమ్మనవేణి మధునయ్య, కుమార్,ఏగోలపు రామూర్తి గౌడ్,రాజేశం గౌడ్,తమ్మనవేని రమేష్, పురెళ్ల రాజు గౌడ్,కొలిపాక రవి, కొట్టె అక్షయ్, సింగరపు సంపత్,ఎగొల్లపు మొండయ్య గౌడ్ తో పాటు
ఓదెల మండలం, గుంపుల గ్రామానికి చెందిన బిజెపి బీఆర్ఎస్ పార్టీల నాయకులు కందల సరోజన శ్రీనివాస్ (మాజీ సర్పంచ్), దాసరి మురళి (వార్డు సభ్యులు ), తీగల మల్లయ్య బిఆర్ఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు) గుర్రాల సదయ్య (సీనియర్ నాయకులు),దేవయ్య, దాసరి రాకేష్, సది, శ్రీనివాస్, వెంకటేష్, సారంగం, మధుకర్, రమేష్, చంద్రయ్య, ఓదెలు, చిన్న రాజయ్య, రాజయ్య, స్వామి, నర్సింగ రావు, ప్రమీల, దేవేంద్ర, సకినాల సంపత్, లాస్మయ్య, తిప్పరపు రాజయ్య, పిల్లల సుమన్, శ్రీనాథ్, అజయ్, రాజు, శ్రీనివాస్, రమేష్, కిట్టు, వికాస్,సంతోష్, శివసాయి, ప్రవీణ్ రెడ్డి
,పెద్దకల్వల గ్రామానికి చెందిన బిజెపి బీఆర్ఎస్ పార్టీల నాయకులు సాలెంద్ర రాములు, నర్ల రాజయ్య, భూషణవేని రాజయ్య, మనుక శ్రీనివాస్ బీజేవైఎం మండల జనరల్ సెక్రటరీ), ఇందారపు రాజేశం, ఇందారపు వినోద్, నాంసాని శంకరయ్య, సంతోష్, నర్ల మల్లేష్, పర్శ సంతోష్ బిజెపి గుండవేన గణేష్, పెగడ శ్రీనివాస్, నవీన్, నర్ల వెంకటేష్, దేవనంది శ్రీనివాస్, ఇందరపు మహేష్, రాజయ్య, అజయ్, రమేష్, నవీన్, శంకర్, కుమార్,రాములు, అంజి, రవి, మొగిలి, ఐలయ్య, విష్ణు, రాజ్ కుమార్, కాల్వల సంతోష్ పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు సమక్షంలో పార్టీలో చేరగా వారికీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

