అగ్నిధార(రామగిరి మండలం)

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సింగరేణి ప్రభావిత గ్రామాలు అయిన పెద్దంపేట,సింగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు ఆర్&ఆర్ ప్యాకెజ్ ఇప్పియడం లో జడ్పీ చైర్మన్ గా ఉన్న పుట్ట మధుకర్,ఎమ్మెల్యే గా ఉన్న శ్రీధర్ బాబు ఎందుకు నిర్లక్ష్యం చేశారు. చెప్పాలి.బిఆరెస్,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకె ఆర్&అండ్ ప్యాకెజిలు ఎందుకు వర్తించాయో చెప్పాలి.దళితబందు, గృహలక్ష్మి,డబుల్ బెడ్ రూమ్ పథకాలు ఇస్తామని ప్రజలను ఈ బిఆరెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది.ప్రజలు ఈ సారి అలోచించి… ఓటు వేయాలి.మళ్ళీ కాంగ్రెస్,బిఆరెస్ ని నమ్మితే మోసపోయే అవకాశం ఉంది.

మంథని నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీతోనే సాధ్యం.ఈ సారి మంథని నియోజకవర్గంలో ప్రజలు సరికొత్త మార్పు కోరుకుంటున్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి… మంథని ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా  అంటున్న మంథని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి రామగిరి మండలం గడ్డం పల్లి,సుందిళ్ల, పెద్దంపేట, సింగిరెడ్డి పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో మంథని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రామ్ రెడ్డి పాల్గొన్నారు. సందర్బంగా సునీల్ రెడ్డి  మాట్లాడుతూ పెద్దంపేట,సింగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు అర్హులైన వారికి ఆర్&ఆర్ ప్యాకెజ్ ఇప్పియడంలో జడ్పీ చైర్మన్ గా ఉన్న పుట్ట మధుకర్,ఎమ్మెల్యే గా ఉన్న శ్రీధర్ బాబు ఎందుకు నిర్లక్ష్యం చేశారు..? బిఆరెస్,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలకె ఆర్&అండ్ ప్యాకెజి లు అని దళిత బందు,గృహలక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ పథకాలు ఇస్తామని ప్రజలను ఈ బిఆరెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది.ప్రజలు ఈ సారి అలోచించి… ఓటు వేయాలి.మళ్ళీ కాంగ్రెస్,బిఆరెస్ ని నమ్మితే మోసపోయే అవకాశం ఉంది.మంథని నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీతోనే సాధ్యం.ఈ సారి మంథని నియోజకవర్గంలో ప్రజలు సరికొత్త మార్పు కోరుకుంటున్నారు.ఈ ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి…మంథని ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మంథని ఎమ్మెల్యే గా గెలిపియలని సునీల్ రెడ్డి  ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు,మహిళా నాయకురాలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.