ప్రిన్సిపాల్ ఐ.భాగ్యలక్ష్మి

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి )   

 పెద్దపల్లి పరిధిలోని మైనార్టీ స్కూల్, కళాశాలకు సంబంధించిన 2024-25 సంవత్సరానికి గాను అడ్మిషన్లు జరుగుతున్నట్లు ప్రిన్సిపాల్ ఐ.భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. మైనార్టీ పాఠశాలలో ఐదవ తరగతి, కళాశాలలో సి.ఈ.సి, ఎం.ఈ. సి గ్రూపులలో అడ్మిషన్లకు అర్హులైన వారి నుండి ఈనెల 18 నుండి ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 7331170848 నెంబర్ ను సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలిపారు.