అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి నియోజకవర్గం)
పెద్దపల్లి నియోజకవర్గం ప్రజలకు, రైతాంగానికి,బీఆర్ఎస్, కార్యకర్తలకు, నాయకులకు ప్రజాప్రతినిధులకు క్రోధి తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. మీ జీవితాలలో నిత్యం సు:ఖశాంతులు,ఆనందోత్సవాలు, వెలుగొందాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను… మీ బొద్దుల లక్ష్మణ్,జడ్పిటిసి జూలపల్లి మండలం, కెసిఆర్ సేవాదళం, రాష్ట్ర ఉపాధ్యక్షులు.
