Oplus_0

అగ్నిధారన్యూస్ కమాన్ పూర్

కమాన్పూర్ మండల కేంద్రంలోని రొంపికుంట గ్రామానికి చెందిన యువకుడు ఆత్మహత్య వివరాల్లోకి వెళితే రొంపికుంట గ్రామానికి చెందిన కొయ్యడ కుమార్, ఆదివారం ఉదయం అదే గ్రామానికి చెందిన పులిపాక బొంద్యాలుకు చెందిన చేనులో బొబ్బరి చెట్లు కొయ్యడ కుమార్ కు చెందిన గొర్లు మేయడంతో ఈరోజు ఉదయం పంచాయతీకి రమ్మని కటకం రవీందర్ పంచాయతీకి రమ్మని గ్రామ వీఆర్ఏను యువకుడు ఇంటికి పంపించగా, అతను అక్కడ లేకపోవడంతో యువకుడికి చెందినపొలం వద్దకువెళ్లగా యువకుడు మామిడి చెట్టుకు ఉరి వేసుకున్నట్టూ, అతని కుటుంబ సభ్యులకి వీఆర్ఏ తెలపగా, కేసు పెడతారనే బెదిరించడంతోనే మనస్థాపం చెంది నాభర్త ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు మృతుడి భార్య రేణుక ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కమాన్పూర్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.