Oplus_0

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ 

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుభాష్ నగర్ చర్చి వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో సుల్తాన్ బాద్ ప్రాంతానికి చెందిన న్యాతరి శంకర్ ను గుర్తు తెలియని వాహనం ? ఢీకొట్టగా శంకర్ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.