అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోమాజీ ఎంపీటీసీ సాయి కృష్ణ తండ్రి కలవేన రాజేశంను గురువారం రోజు గుర్తు తెలియని వ్యక్తులు కొత్తపల్లి,కొలనూరు మధ్యగల రహదారిపై కొట్టిచంపి నాట్లు సమాచారం. కలవేనా రాజేశం గతంలో రైల్వే శాఖలో పనిచేశారు ఇటీవలే రిటైర్మెంట్ అయ్యారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
