అంగన్ వాడి సెంటర్ లు మాంజూరు చేయండి
■ మంత్రిని కోరిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అగ్నిధారన్యూస్(రామగుండం ) రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 4,17 వ డివిజన్ లో అంగన్ వాడి సెంటర్ లు మాంజూరు చేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ…
