వి ఆర్ ఏ ల అరెస్ట్
అగ్నిధారన్యూస్ నస్పూర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో వి ఆర్ ఏ లు గత యాబై రోజులుగా నిరహార దీక్షలు చేస్తున్నారు.28 మంది ఉద్యోగులు మరణించారు. అయినా కానీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించకోవడం లేదని ఛలో అసెంబ్లీ పిలుపునిచ్చారు.…
