Month: September 2022

పోచమ్మ గుట్టపై “తోడే”ళ్లు

■ అనుమతులు లేకుండా అక్రమ దందా ■ కొండలన్నీ పిండి చేస్తున్న మట్టి మాఫియా ■ పోచమ్మ గుట్టకు పొంచి ఉన్న ప్రమాదం ■ గిరి చుట్టూ మర యంత్రాలు ■ ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ కు తప్పని ముప్పు ■…

గాయత్రి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు…..

గాయత్రి విద్యా నికేతన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు….. అగ్నిధార న్యూస్ (పెద్దపల్లి) జిల్లా కేంద్రంలో గాయత్రి విద్యా నికేతన్ పాఠశాలలొ సోమవారం రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి బతుకమ్మ…

కేంద్ర ప్రభుత్వ అసమర్ధత విధానాలు విడాలి

అగ్నిధారన్యూస్ (సంగారెడ్డిజిల్లా) రాయికోడ్ మండల పరిధిలోని మహ్మదాపూర్ గ్రామ సర్పంచ్ జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు జమ చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం…

ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు ఆపాలి ఎంపీ

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా) పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక నుండి గుంపుల వరకు ఓవర్ లోడ్ ఇసక రవాణా ద్వారా రోడ్లు మొత్తం ధ్వంసమై ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలో వైఫల్యం చెందారని ఓదెల జడ్పిటిసి గంట రాముల…

బీసీ నాయకుని పై వేటు తప్పదా ?

***అగ్నిధార స్పెషల్ రిపోర్ట్*** ■ ఆసరా ఫౌండేషన్ తో ప్రజలకు దగ్గర. ■ ఎమ్మెల్యేగా పోటీ కొరకె గ్రౌండ్ వర్క్ ?. ■ వేటుపడేనా వెనుకకు తగ్గేనా ?. ■ సంజాయిషి కోరిన జిల్లా అధ్యక్షులు. ■ తప్పు చేయలేదంటున్న పెంటరాజేష్.…

ప్రైవేట్ హాస్పిటల్స్ పై DMHO దృష్టి సారించాలి

అగ్నిధారన్యూస్ ( కరీంనగర్ జిల్లా) గురువారం రోజు హ్యూమన్ రైట్స్ (HRPM)ఆఫీసులో. జిల్లా అధ్యక్షులు ఆకుల చందు ప్రధాన కార్యదర్శి మొగిలి సతీష్ అత్యవసర సమావేశం జరిగినది, ప్రధానంగా వైద్య వ్యవస్థ గురించి చర్చించడం జరిగినది. ప్రవేట్ ఆసుపత్రిలో అధిక ఫీజులు…

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

‏■ నంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలపై పెద్దపల్లి పోలీస్ స్పెషల్ డ్రైవ్. ■ తనిఖీల్లో పాల్గొన్న ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్.సీఐ ప్రదీప్ కుమార్. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా (రామగుండం పోలీస్ కమిషనరేట్) పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్…

ఫ్లాష్ ఫ్లాష్ రైలు ఢీ కొట్టి ముగ్గురు దుర్మరణం

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో గల చిన్న వాగు వద్ద రైల్వే మరమ్మతులు పనులు చేస్తున్న కార్మికులను రైలు ఢీకొట్టడం ద్వారా ముగ్గురు అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం మృతదేహాలు గుర్తుపట్టలేనంత విధంగా ఉండడం చేత ఒక్కసారిగా భయంకర…

టి ఎల్ ఎఫ్ ఆధ్వర్యంలో రాజేష్ కు ఘనసన్మానం

“తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ( టి ఎల్ ఎఫ్) రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ,అధ్యాపక అవార్డు కు ఎంపికైన ఆవుల రాజేష్ యాదవ్. అగ్నిధారన్యూస్( రామగుండం ) కరీంనగర్ కృషి భవన్ లో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం( టి ఎల్ ఎఫ్) ఆధ్వర్యంలో…

రోడ్డు బాగు చేయాలని ఆటో డ్రైవర్ల రాస్తారోకో

అగ్నిధారన్యూస్ (ఓదెల) పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం మానేరు నదిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక క్వారీల కారణంగా నిత్యం వందలాది లారీలు హెవీ లోడుతో ప్రయాణించడంతో రోడ్లు విధ్వంసానికి గురవుతున్నాయని, ఆటోలు నడపలేకపోతున్నామని వాపోతూ, పొత్కపల్లిలో ఆటో డ్రైవర్లు…

ఆర్థిక సాయం అందించిన గౌడ సంఘం

అగ్నిధారన్యూస్ ( మాడ్గుల ) ఇటీవల ఇబ్రహీం పట్నం లో కుటుంభ నియంత్రణ ఆపరేషన్ వికటించి చనిపోయిన మాడ్గుల మండలం నర్సాయిపల్లి కి చెందిన నర్సింగ్ మమత కుటుంబానికి శనివారం మాడుగుల గౌడ కుటుంభ సభ్యుల ద్వారా సేకరించిన విరాళాలు 1,11,110/-…

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపీపీ రేణుక               

అగ్నిధారన్యూస్( ఓదెల ) శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిషత్ కార్యాలయంలో జాతీయజెండాను ఎంపీపీ రేణుక ఆవిష్కరించి మాట్లాడుతూ… 17 సెప్టెంబర్ 2022 నాటికి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయి 75…

బ్యాంక్ రుణాలు సకాలంలో చెల్లించాలి

అగ్నిధారన్యూస్ “(సంగారెడ్డి )”సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సంగపూర్ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సింగితం ఆధ్వర్యంలో శనివారం నాడు గ్రామ సభ నిర్వహించడం జరిగింది . ఫీల్డ్ ఆఫీసర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ …..రైతులు తీసుకున్నటువంటి పంట రుణాలను…

ఫ్లాష్ ఫ్లాష్ విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి

■ వెంచర్లో జెండాలు పాతుతుండగా విద్యుత్ ఘాతం. ■ వ్యక్తి మృతి ప్రాణాపాయ స్థితిలో ఇంకొకరు. అగ్నిధారన్యూస్(తలతలకొండపల్లి ) రంగారెడ్డి జిల్లా తలతలకొండపల్లి మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద కొత్తగా అవుతున్న ఒక వెంచర్లులో జెండాలు పాత తుండగా కరెంట్ షాక్…

ఘనంగా చంటి హృదయ కిరణ్ జన్మదిన వేడుకలు

అగ్నిధార న్యూస్ “(సంగారెడ్డి)” సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలానికి చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హృదయ కిరణ్ చంటి పుట్టిన రోజు సందర్భంగా మర్యాద పూర్వకంగా గురువారం రోజు ఆయన నివాసంలో కలిసి స్వీట్ తినిపించి శాలువతో సన్మానించి పుష్పగుచ్ఛమిచ్చిపుట్టిన రోజు…

బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

అగ్నిధరన్యూస్ “(సంగారెడ్డి )” సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని రాయిపల్లి గ్రామంలోఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సింగీతం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు గ్రామ సభ నిర్వహించడం జరిగింది . ఫీల్డ్ ఆఫీసర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులు తీసుకున్నటువంటి పంట రుణాలను…

రైతుల సేవలో గ్రామీణ వికాస్ బ్యాంక్

అగ్నిధరన్యూస్ “(సంగారెడ్డి )” సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని జీర్లపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఝరాసంగం వారి ఆధ్వర్యంలో గురువారం నాడు గ్రామ సభ నిర్వహించడం జరిగింది . సంగారెడ్డి రిజినల్ ఆఫీస్ నుండి వచ్చినటువంటి డీఓ అడ్వాన్సెస్…

బలపడుతున్న బీసీ వాదం

అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు రోజుకి మారుతున్నాయి. ఎన్నికలు సంవత్సర కాలం ఉండగానే నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. నియోజకవర్గ నాయకులు రాజకీయ సమీకరణాలలో మునిగి తేలుతున్నారు. అన్ని పార్టీల నాయకులు టికెట్ మాకంటే మాకని…

APGVB ఆధ్వర్యంలో రైతులతో గ్రామసభ

అగ్నిధరన్యూస్ “(సంగారెడ్డి )” సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని కర్చల్ గ్రామంలోఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సింగీతం ఆధ్వర్యంలో గురువారం రోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది . సంగారెడ్డి రిజినల్ ఆఫీస్ నుండి వచ్చినటువంటి డీఓ ఎన్ పిఏ సత్తిరెడ్డి…

అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వాలి

*అగ్నిధార న్యూస్ నస్పూర్* మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ 17వ వార్డు హిమ్మత్ నగర్ లో నివాసముంటున్న సుందిళ్ల గణేష్ అనే యువకునికి అతని వైకల్యం చేత ఇటీవల పింఛను మంజూరు చేసి కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అయితే అతని…