అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో గల చిన్న వాగు వద్ద రైల్వే మరమ్మతులు పనులు చేస్తున్న  కార్మికులను  రైలు  ఢీకొట్టడం ద్వారా ముగ్గురు అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం మృతదేహాలు గుర్తుపట్టలేనంత విధంగా ఉండడం చేత ఒక్కసారిగా భయంకర వాతావరణ నెలకొంది  మహబూబాబాద్ దుర్గయ్య పెద్దకలవల శ్రీనివాస్ సుల్తానాబాద్ వేణు అనేది ప్రాథమిక సమాచారం?.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.