■ వెంచర్లో జెండాలు పాతుతుండగా విద్యుత్ ఘాతం.

■  వ్యక్తి మృతి ప్రాణాపాయ స్థితిలో ఇంకొకరు.

అగ్నిధారన్యూస్(తలతలకొండపల్లి ) రంగారెడ్డి జిల్లా తలతలకొండపల్లి మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద కొత్తగా అవుతున్న ఒక వెంచర్లులో జెండాలు పాత తుండగా కరెంట్ షాక్ తగిలి తల కొండపల్లి మండల కేంద్రానికి చెందిన మేస్త్రి శివ సంవత్సరాల వ్యక్తి మృతి చెందారు.పెద్దయ్య సంవత్సరాల వ్యక్తి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఇతని పరిస్థితి కూడా విషమంగా ఉంది  సంఘటన స్థలానికి పోలీసులు    చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.