అగ్నిధార న్యూస్ “(సంగారెడ్డి)
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలానికి చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హృదయ కిరణ్ చంటి పుట్టిన రోజు సందర్భంగా మర్యాద పూర్వకంగా గురువారం రోజు ఆయన నివాసంలో కలిసి స్వీట్ తినిపించి శాలువతో సన్మానించి పుష్పగుచ్ఛమిచ్చిపుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసినారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో రాయికోడ్ మండలం తెరాస యువనాయకులు .అంజి, మచ్చేందర్, ప్రశాంత్ రెడ్డి, అంజయ్య,నగేష్, పాండు, రాజిరెడ్డి ఉన్నారు .