అగ్నిధార న్యూస్”(సంగారెడ్డి )”
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సింగీతం గ్రామంలోని శ్రీ ఆంజనేయ యువజన సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ మందిర్ లో ప్రతిష్టించిన వినాయకుడు గురువారం నాడు సాయంత్రం చివరి పూజ కార్యక్రమాలు నిర్వహించి లడ్డు వేలం వేయడం జరిగింది ఆ వేలం పాటలొ సింగీతం గ్రామానికి చెందిన వడ్ల అనిల్ చారి 95000 రూపాయల కు వినాయకుని ప్రసాదాన్ని ,లడ్డూ ను దక్కించుకున్నాడు అందులో రాయికొడ్ మండలలోనే అత్యధికంగా 95000/- రికార్డు స్థాయిలో వేలంపాట అనంతరం నిమర్జన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్ , పూజారి శంకరయ్య స్వామి ,వడ్ల అనిల్ చారి ,కమ్మరి శివరాజ్ ,రవీందర్ ‘విష్ణు ,నర్సింలు ,పి శ్రీను ,బి శ్రీను ,పి పాండు ,ఎం పాండు ,రామకృష్ణ బోయిని రవి ,మాధయ్య స్వామి, గ్రామ పెద్దలు ,గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.
