అగ్నిధారన్యూస్ (తలకొండపల్లి) రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఆర్కపల్లి ఉప సర్పంచ్ బిక్కు గౌడ్ తండ్రి యాచారపు వెంకట్ రాములు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు.వెంకట్ రాములు గౌడ్ మృతదేహానికి తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ పూలమాలతో నివాళులర్పిo చి కుటుంబ సభ్యుల్నిపరామర్శించి, మనోధైర్యం కల్పించి, ప్రాడాగా సానుభూతి తెలిపారు. ఈకార్యక్రమం లో నర్సంపల్లి సర్పంచి హనుమాన్ నాయక్ ,సుద్ధపల్లి సర్పంచ్ యాచారపు వెంకటేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ ఏర్పల జంగయ్య, ఎంపీటీసీ బ్రహ్మము, రుద్రాక్షల శీను,సాయి,వెంకటేష్ ,రమణ,తోలు జంగయ్య,గ్యార మహేందర్, శేఖర్ గణేష్ ,శేఖర్ మహేష్ ,వెంకటేష్ అన్న మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు.