అగ్నిధార న్యూస్ ,సుల్తానాబాద్:
మరణించిన ఈర్ల శంకర్ కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన నల్లా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్ల మనోహర్ రెడ్డి.
సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామానికి చెందిన ఈర్ల శంకర్ ఇటీవల చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్ల మనోహర్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు వారిదరి పిల్లలకు అండగా ఉండి చదువు చెప్పి ఇస్తానన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు యువకులు పాల్గొన్నారు .
