అగ్నిధార ,న్యూస్ మంథని:

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్.

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో రామగిరి మండలంలోని రామయ్యపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  జడ్పీ చైర్మన్ పుట్ట మధు ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంట వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్,జెడ్పిటిసి మేదరవేణి శారద కుమార్ యాదవ్,కేడిసిసి బ్యాంక్ డైరెక్టర్ గుజ్జుల రాజిరెడ్డి,స్థానిక సర్పంచ్ దేవునూరి రజిత శ్రీనివాస్  జక్కు రాకేష్,మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పుదరి సత్యనారాయణ ,వైస్ ఎంపీపీ కాపురబోయన శ్రీదేవి భాస్కర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శెంకెషి రవీందర్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పాశం ఓదెలు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పెండ్రు కమలాకర్ రెడ్డి, పిఏసిఎస్ డైరెక్టర్లు ముడుసు ఓదెలు,ఎలువాక కొమురయ్య, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు ఇల్లందుల సంజీవ్, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఇబ్రహీం, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దాడి రజినీకాంత్, యూత్ అధ్యక్షులు ఎంజాల సతీష్, సిరిశెట్టి అశోక పాల్గొన్నారు.