అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:.                                   

పెద్దపల్లి పట్టణ నిరుపేద కుటుంబానికి చెందిన  MD సన ఇటీవల అనారోగ్య కారణాల వల్ల మరణించగ.టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల పౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి వారి  కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మృతుని కుటుంబానికి తక్షణ సహాయం కింద 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి మరోసారి మానవత్వం చాటుకున్నరు. ఈ కార్యక్రమంలో  తాహెర్ పాష ఫయాజ్ నల్ల ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.