అగ్నిధార న్యూస్, ధర్మారం:.
కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
,నిరుపేద వధువుకు 14000 విలువగల వస్తువుల ఆర్థిక సహాయం.
పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం గ్రామనికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వేల్పుల రజిత కీర్తిశేషులు మల్లేశం దంపతుల కుతురు అనూష కి ఆదివారం రోజున పెళ్లి జరుగుతుండగా ఆర్థిక సహాయం చేసిన దామోదర్ యాదవ్ ఫౌండేషన్కోలుముల దామోదర్ యాదవ్ పౌండేషన్ ద్వారా 14000 విలువగల బీరువా కూలర్ వధువు కుటుంబ సభ్యులకు అందించారు ఈ సందర్భంగా వధువు కుటుంబ సభ్యులు ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొలుముల దామోదర్ యాదవ్ కు వధువు కుటుంబ సభ్యులు ప్రత్యేక క కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పౌండేషన్ ఇంచార్జ్ సభ్యులు వేల్పుల నాగరాజు ఎంపీటీసీ దాడి సదయ్య ఆవుల ఎల్లయ్య జంగ మహేందర్ నరసింహుల పల్లె మాజీ సర్పంచ్ ఆవుల మల్లయ్య ధర్మారం గ్రామ ఉపసర్పంచ్ ఆవుల లత శ్రీనివాస్ తమ్మనవేణి మల్లేశం ఆవుల మల్లేష్ ఈరవేణి శ్రీనివాస్ పుర గంగయ్య కుమరు దాగెటి అనిల్ సులిగే శేఖరు అరకుటి మలేష్ నూకల రాజు దాగెటి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు
