జగిత్యాల అగ్ని ధార న్యూస్:నవ వధువు ను ఆశీర్వధించిన కొడిమ్యాల మండల పునుగోటి జడ్పీటీసీ ప్రశాంతి -కృష్ణారావు కొడిమ్యాల మండలం లోని హిమ్మత్ రావు పేట్ గ్రామపంచాయతీ లో కారోబార్ గా విధులు నిర్వహిస్తున్న పడిగేల నర్సయ్య కూతురి వివాహానికి జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించి ఐదు గ్రాముల బంగారాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో తిర్మలాపూర్ పాక్స్ చైర్మన్ పోలు రాజేందర్,టీఆర్ఎస్వి మండల అధ్యక్షులు అక్బర్, నాయకులు బీసీ సెల్ ఎండ్రికాయల శ్రీనివాస్, ఆకునూరి మల్లయ్య, బోలుమల్ల గంగరాజాం, శ్రీను,తదితరులు పాల్గొన్నారు.
