మంచిర్యాల,అగ్నిధారన్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల జాతీయ రహదారిపై ఈరోజు సాయంత్రం బైక్ పై లక్షెటిపేట వైపు వెళ్తున్న దంపతులు భర్త భీమయ్యకు గాలిపటం తెగిన దారం మెడకు తగలడంతో గొంతు కోసిన దారం, అక్కడికక్కడే మృతి. రోధిస్తున్న కుటుంబీకులు మంచిర్యాల  పట్టణలో మ్యాదరి వాడలో నివాసం స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందినవారు  సమాచారం అందుకున్న పోలీసులు,సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన మంచిర్యాల పోలీసులు.