సమావేశంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్.
అగ్నిధారన్యూస్( పెద్డపల్లి జిల్లా ): పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో మన ఊరు – మన బడి కార్యక్రమంపై జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్. అధ్యక్షతన కొనసాగిన సమావేశంలో జడ్పీటీసీలు, ఎంపీపిలు, డి ఈ ఓ., ఎంపీడీవోలు, ఎం ఈ ఓ లు, సంబధిత శాఖ అధికారులచే, కార్యక్రమం కొనసాగింది. .మూడు దశలలో కొనసాగే కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొత్తం 191 పాఠశాలలో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 12 మౌలిక అంశాల పైన సమావేశం కొనసాగుతోంది.
