హైదరాబాదులో కొనసాగుతున్న వీఆర్ఏల మహాధర్నా

అగ్నిధారన్యూస్(  మంచిర్యాల  ):తెలంగాణ వీఆర్ఏ ల రాష్ట్ర సంఘం పిలుపుమేరకు, వీఆర్ఏ ల పే స్కేలు అమలు గురించి, ఈరోజు  జరుగుతున్న     ఛలో హైదరాబాద్ మహాధర్నాకు,రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు హైదరాబాద్ కి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా,   వీఆర్ఏలు వేకువ జామునే  బయలు దేరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లో గల వీఆర్ఏ ల హక్కుల సాధన కోసం ఒకరోజు మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల వి ఆర్ ఏ లు  హైదరాబాద్ కు తరిలారు.