అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ):ఈరోజు సాయంత్రం పెద్దపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి కి సమీపంలో దాదాపు 30 నుండి 35సంవత్సరాల మధ్య ఉండే,గుర్తు తెలియని వ్యక్తి కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ చే ఆత్మహత్య చేసుకున్నాడని రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. అతన్ని గుర్తించడానికి ఏమీ ఆధారాలు లేవు అతని వద్ద పెద్దపల్లి నుండి మంథని కి వెళ్లే టిఎస్ ఆర్ టిసి టికెట్లు 1 లభ్యమైంది అన్నారు. అతను డార్క్ బ్లూ కలర్ ప్యాంట్ వైట్ టీ షర్ట్ ధరించి ఉన్నాడు అన్నారు .డెడ్ బాడీ పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నది అన్నారు .ఏమైనా వివరాలు తెలిసినవారు.G తిరుపతి రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామగుండం ఈ కింది నెంబర్లకి తెలుపగలరు.9949304574,9440700039
