అగ్నిధార న్యూస్ గోదావరిఖని: గోదావరిఖని ,గోదావరి బ్రిడ్జి పైనుండి దాదాపు మూడు రోజుల క్రితం గోదావరి నీటిలో దూకిన గుర్తు తెలియని యువకుడి శవం ఈ రోజు గోదావరి నదిలో సమ్మక్క గద్దెల సమీపంలో మెట్ల దగ్గర లో పైకి తేలడం జరిగింది.
యువకుడి వివరాలు:వయసు అందజ 20 నుండి 25 సం౹౹ వరకు ఉండి, ఎత్తు 5.5, చామనఛాయ రంగు కలిగి ఉండి, తెల్ల ఫుల్ షర్ట్(రెడీమేడ్)మెరున్ కలర్ లోయర్ ప్యాంట్, ధరించి,చిన్నగా కటింగ్ చేసుకుని ఉన్నాడు,శవము ప్రభుత్వ ఆసుపత్రి గోదావరిఖని మార్చురీ గది నందు భద్రపరచి ఉన్నది.
ఇట్టి యువకుడి గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే గోదావరిఖని 2టౌన్ సీఐ గారికి కానీ ఎస్సై కి కానీ తెలియపర్చగలరు..
సీఐ శ్రీనివాసరావు: 9440795120
ఎస్సై శ్యామ్ పటేల్*: 9490864577,గోదావరీ ఖని 2 టౌ సీఐ
