అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా): సోమవారం రాజు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, పెద్దపల్లి  జిల్లా కార్యాలయoలో జె.రంగారెడ్డి, జిల్లా.వె.త.అభి.శాఖ అధికారి , అధ్యక్షతన మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.ప్రస్తుత సమాజమందు మహిళా యొక్క అవశ్యాకత, వారి హక్కులు గూర్చి వక్తలు మాట్లాడారు. స్త్రీ యొక్క శక్తిని, ఔనత్యాన్ని, గొప్పతన్నాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విధ్యాశాఖాధికారి, మాధవి,జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి, శ్రీమతి.కల్పనా, ముఖ్య అధితులుగా .బి.వినోద్ కుమార్, సహాయ వె.త.అభివృద్ధి అధికారి, వసతి గృహ సంక్షేమధాకారులు బి.రమేశ్,కె.అశోక్, అంజయ, రవీందర్,సరిత, లక్ష్మి, భారతి, కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ కృష్ణవేణి, వసతి గృహ మహిళ నాల్గవ తరగతి ఉధ్యగులు, మైనారిటీ శాఖ,  మహిళా ఉధ్యోగులు పాల్గొన్నారు. ఈ సంధార్బంగా మహిళా ఉధ్యోగులంధరిని శాలువాతో సత్కరించడం జరగినది.